Surprise Me!

AP: తొలిసారిగా పెద్దల సభకు హాజరైన నాగబాబు..! | Oneindia Telugu

2025-09-18 45 Dailymotion

AP. AP Assembly sessions have begun. Nagababu attended the Legislative Council for the first time. However, the meeting was adjourned due to agitation by opposition members in the council. YCP members raised concerns over urea shortage. The minister said that they are ready to discuss the farmers' problems in the House after discussing the decision in the BAC. The Chairman of the Council announced that they will discuss the farmers' problems, including the urea shortage, in the House. However, the Legislative Council had to be adjourned due to the agitation of YCP members.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శాసన మండలికి నాగబాబు తొలిసారిగా హాజరయ్యారు. అయితే మండలిలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో సభ వాయిదా పడింది. యూరియా కొరతపై వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. రేపు బీఎసీలో చర్చించి రైతుల సమస్యలపై సభలో చర్చించేందుకు సిద్ధమని మంత్రి తెలిపారు. బీఎసీలో నిర్ణయం చర్చించి యూరియా కొరత సహా రైతుల సమస్యలపై సభలో చర్చ చేపడతాంనవు మండలి ఛైర్మన్ ప్రకటించారు. అయినా వైసీపీ సభ్యుల ఆందోళనతో శాసన మండలి వాయిదా వేయాల్సి వచ్చింది.
#nagababu
#apassebly
#janasena

Also Read

కలెక్టర్ల సదస్సుకు పవన్ డుమ్మా.. ! రీజన్ చెప్పిన జనసేన..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-skips-collectors-conference-in-amaravati-jansena-reveals-reason-451965.html?ref=DMDesc

మీరెందుకు కొట్టడం..! జనసైనికులపై పవన్ అసంతృప్తి.! కీలక సూచన..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-displeasure-over-janasena-cadre-attack-on-rmp-abusing-him-key-suggestion-451775.html?ref=DMDesc

బర్త్ డే వేళ.. వివాదంలో పవన్- కాపుల కోటలో..ఎవరితో పెట్టుకోకూడదో..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-birthday-banner-controversy-konaseema-450247.html?ref=DMDesc

Buy Now on CodeCanyon